Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల సాహిత్య అకాడమీ March 10 – 15, 2020తేదీల్లో” సహిత్యో స్థవ్”అనే పేరుతో లిటరేచర్ ఫెస్టివల్ ఏర్పాటు చేసింది.
2. ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ చంద్రశేఖర కంబార.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీకాదు

View Answer
C

Q) ఇటీవల ఆటిజంని ముందుగానే గుర్తించే “Autism Early Screening Tool” ని ఈ క్రింది ఏ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది ?

A) ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ (లండన్)
B) లా ట్రొబ్ యూనివర్సిటీ (మెల్ బోర్న్)
C) స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ
D) మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

View Answer
B

Q) “బైరోన్ జాన్ కి” అనే ఫెస్టివల్ ఈ క్రింది ఏ ప్రాంతంలో జరుపుకుంటారు ?

A) జమ్మూ అండ్ కాశ్మీర్
B) లడక్
C) అస్సాం
D) త్రిపుర

View Answer
A

Q) ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల “India Water Pitch – Pilot – Scale Statup Challange”అనే ప్రోగ్రాo ని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.
2. ఈ స్టార్టప్ చాలెంజ్ ప్రోగ్రాంని “AMRUT- 2.0” పథకంలో భాగంగా ఏర్పాటు చేశారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల విడుదల చేసిన NSS – “నేషనల్ శాంపిల్ సర్వే” ప్రకారం ఈ క్రింది వానిలో సరైనది ఏది ?(2017- 19 సం.లలో)
1. ప్రసూతి మరణాలలో భారత జాతీయ సగటు-103
2. తక్కువ ప్రసూతి మరణాలు ఉన్న మొదటి ఐదు రాష్ట్రాలు – కేరళ 30,మహారాష్ట్ర 38, తెలంగాణ 56, ఆంధ్రప్రదేశ్ 58,తమిళనాడు58

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
8 + 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!