Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “The Millenial Yogi” పుస్తక రచయిత ఎవరు ?

A) సంజయ్ బెనర్జీ
B) దీపమ్ బెనర్జీ
C) సుజయ్ ఘోష్
D) అభిజిత్ బెనర్జీ

View Answer
B

Q) టెన్నిస్ ATP ర్యాంకింగ్స్ లో మొదటి ర్యాంకులో ఇటీవల నిలిచిన వ్యక్తి ఎవరు ?

A) రఫెల్ నాదల్
B) నోవాక్ జకోవిచ్
C) అండీ ముర్రే
D) డానియల్ మిద్వదేవ్

View Answer
D

Q) “Boltzmann Medal – 2022” కి ఇటీవల ఎంపికైన మొదటి భారతీయ వ్యక్తి ఎవరు ?

A) K. శివన్
B) సతీష్ రెడ్డి
C) దీపక్ దార్
D) AK మిశ్రా

View Answer
C

Q) “Zero Descrimination Day”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని 2014 నుండి ప్రతి సంవత్సరం మార్చి 1న “UN AIDS” సంస్థ జరుపుతుంది.
2. 2022 థీమ్:- “Remove laws that Harm,Create Laws that Empower”.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల వార్తల్లో నిలిచిన “మ్రియా” విమానం ఒక ——- ?

A) ప్రపంచంలో అతిపెద్ద సరుకు రవాణా విమానం
B) అతిపెద్ద పౌర విమానం
C) అత్యంత వేగంగా నడిచే విమానం
D) అతి బరువైన విమానం

View Answer
A

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!