Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “World Civil Defence Day”ఏ రోజున జరుపుతారు ?

A) March,2
B) Feb,28
C) Feb,27
D) March,1

View Answer
D

Q) ఇండియాలో మొట్టమొదటి సారిగా వీధి జంతువుల కోసం ఆంబులెన్స్ సేవలను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?

A) మహారాష్ట్ర
B) పశ్చిమ బెంగాల్
C) ఒడిషా
D) తమిళనాడు

View Answer
D

Q) వరల్డ్ బ్యాంకు యొక్క “MIGA- మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ” కి వైస్ ప్రెసిడెంట్ గా ఎవరు నియమితులయ్యారు ?

A) జునైద్ కమల్ అహ్మద్
B) ప్రకాష్ కామత్
C) అరవింద్ సుబ్రహ్మణ్యం
D) గీతా గోపీనాథ్

View Answer
A

Q) “World Wild Life Day”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని ప్రతి సంవత్సరం మార్చి 3న జరుపుతారు.
2. 2022 థీమ్:- “Recovering Key Species for ecosystem Restoration”.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “SDG – 17” అమలులో భారత ర్యాంక్ ఎంత ?

A) 117
B) 120
C) 124
D) 114

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
8 ⁄ 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!