Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) ఇటీవల “Asian Billiords championship- 2022ని ఎవరు గెలుపొందారు?

A) పంకజ్ అద్వానీ
B) గీత్ సేథీ
C) ధృవ్ సిత్వాలా
D) హరి రామ్

View Answer
A

Q) ఇటీవల మరణించిన”శాహా బుద్దిన్ అహ్మద్ “ఈ క్రింది ఏ దేశ అధ్యక్షుడిగా పనిచేశారు?

A) పాకిస్తాన్
B) ఆఫ్ఘనిస్తాన్
C) ఇరాన్
D) బంగ్లాదేశ్

View Answer
D

Q) “lnternatioal Dayof Happiness”గూర్చి ఈక్రింది వానిలోసరైనదిఏది?

A) దీనిని2012నుండి UNGA ఆమోదంతో ప్రతి సం,,రంMarch,20,న జరుపుతారు.
B) 2022థీమ్:build Back Happier.
C) ఈ సం,,రం “Happiness For All,UKrain పేరుతో క్యాంపెయిన్ నీ కూడా ఇందులోభాగంగా నిర్వహిస్తున్నారు.
D) None

View Answer
A, B, C

Q) ఈ క్రిందివానిలో ఐక్యరాజ్యసమితి అధికార భాషలను గుర్తించండి ?

A) ఇంగ్లీష్,స్పానిష్,చైనీస్,ఫ్రెంచ్,హిందీ,అరబిక్
B) ఇంగ్లీష్,పోర్చుగీస్,స్పానిష్, ఫ్రెంచ్,హిందీ,రష్యన్
C) ఇంగ్లీష్,స్పానిష్,చైనీస్,ఫ్రెంచ్ ,రష్యన్,అరబిక్.
D) ఇంగ్లీష్ ,స్పానిష్ ,చైనీస్ ,ఫ్రెంచ్ ,హిందీ, పోర్చుగీసు

View Answer
C

Q) ఇటీవల జరిగిన ఫార్ములావన్ బహరిన్ గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్ లో ఎవరు విజేతగా నిలిచారు?

A) లూయిస్ హామిల్టన్
B) చార్లెస్ లేక్ లేర్క్
C) మ్యాక్స్ వెర్ స్టాపెన్
D) కార్లోస్, సేయింజ్

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
13 − 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!