Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) ఇటీవల సింగపూర్ నుండి ఇండియాకి వచ్చిన FSRU భారతదేశ మొట్టమొదటి పేరేంటి?

A) Gaint Diego
B) Hoegh Gaint
C) Rustum
D) పరమ్

View Answer
B

Q) “NIMHANS – National Institute of Mental Health and Neuro Science”ఎక్కడ ఉంది?

A) బెంగళూరు
B) పూణే
C) న్యూఢిల్లీ
D) చెన్నై

View Answer
A

Q) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది/ పూర్తి చేసుకుంది?

A) UNFCC
B) UNCTAD
C) UNEP
D) ECOSOC

View Answer
C

Q) ఈజిప్టులోని కైరో లో జరుగుతున్న షూటింగ్ వరల్డ్ కప్ లో 10 ఎయిర్ పిస్టల్ టీం విభాగం (మహిళలు) లో స్వర్ణం గెలిచిన భారత జట్టు ఏది?

A) శ్రీనివేత, ఈషాసింగ్ , సౌరబ్ చౌదరి
B) శ్రీ నివేత, ఈషా సింగ్ , రుచితా వినర్కర్
C) ఈషా సింగ్ మణిక దీపిక
D) మనికా, శ్రీ నివేత ,నిఖత్

View Answer
B

Q) AIIB – Asian InfrastructureInvestment Bank గురించి ఈక్రింది వానిలో సరైనది ఏది?

A) దీని ప్రధానకార్యాలయం షాంఘైలోఉంది.
B) ఇందులో Top- 3 వాటాదారులు- చైనా (26.5%) ఇండియా(7.5%) రష్యా(5.97%).
C) ప్రస్తుతం రష్యా (5.97%)దీని అధ్యక్షుడు- ఉర్జిత్ పటేల్.
D) None

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
14 + 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!