Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) ఇటీవల ఇండియా లోనే అతి పెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఈ క్రింది ఏ ప్రాంతం ,ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

A) తుత్తుకుడి (తమిళనాడు)
B) మెట్టూరు (తమిళనాడు)
C) సింహాద్రి( తమిళనాడు)
D) కలబురిగి( కర్ణాటక)

View Answer
A

Q) BE (A)WARE “అనే బుక్లెట్ ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది?

A) NITI Ayog
B) SEBI
C) RBI
D) NABARD

View Answer
C

Q) “Northern River Terrapin/బటాగుర్ బస్కా”గురించి ఈక్రిందివానిలో సరైనదిఏది?
1. ఇది సౌత్ఈస్ట్ఏషియా(ఆగ్నేయాసియా)లో జీవించే ఒక మంచి నీటి నది తాబేలు.
2. ఇవి ప్రస్తుతానికి బంగ్లాదేశ్ ,ఇండియా, కాంబోడియా, ఇండోనేషియా,మలేషియా, లో జీవిస్తున్నాయి.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీకాదు

View Answer
D

Q) “Freedom of world 2022″రిపోర్టు గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనినిUSA కేంద్రంగా పనిచేసే”Freedom House” అనే స్వచ్ఛంద సంస్థ విడుదల చేసింది.
2. ఈ రిపోర్టులో ఇండియా 66 స్కోరుతో”Partly Free” కేటగిరి లో నిలిచింది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీకాదు

View Answer
C

Q) “కన్యా శిక్షా ప్రవేశ ఉస్తవ్ “అనే కార్యక్రమాన్ని ఏమంత్రిత్వశాఖ ప్రారంభించింది?

A) ఆరోగ్యం ,కుటుంబ సంక్షేమం
B) స్త్రీ శిశు సంక్షేమ శాఖ
C) విద్యాశాఖ
D) స్త్రీ శిశు సంక్షేమ శాఖ & విద్యాశాఖ

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
21 − 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!