Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “World TB Day” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది

A) దీనిని ప్రతి సంవత్సరం మార్చి 24న జరుపుతారు.
B) 1882లో రాబర్ట్ కోచ్ ,బ్యాక్టీరియo వల్లనేTB వస్తుందని గుర్తించిన రోజును ఈ”World TB Day”గా WHO జరుపుతుంది.
C) 2022 థీమ్:-“Invest to End TB, Save Lives”.
D) None

View Answer
A, B, C

Q) “ఏబుల్ ప్రైజ్ – 2022” గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని ఎకానమిక్స్ లో విశేష కృషి చేసిన వారికి ఇస్తారు.
2. 2022లో ఈ అవార్డుని అమెరికాకి చెందిన డెన్నిస్ P. సల్లివన్ కి ఇచ్చారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
B

Q) ఇటీవల టెన్నిస్ కి వీడ్కోలు పలికిన ప్రపంచ మాజీ నెంబర్ వన్ ఆశ్లే బార్టీ ఏ దేశానికి చెందినది ?

A) ఆస్ట్రేలియా
B) ఇంగ్లాండ్
C) చెక్ రిపబ్లిక్
D) కెనడా

View Answer
A

Q) WRI – వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ప్రపంచంలో అత్యంత వేడి గల ప్రాంతం/దేశం ఏది ?

A) మొరాకో
B) ఈజిప్టు
C) కువైట్
D) ఇజ్రాయెల్

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల OECD భారత GDP వృద్ధిరేటు 2022 – 23 లో 8. 1 % ఉంటుందని FY 24 లో 5. 5% ఉంటుందని తెలిపింది.
2. OECD ప్రధాన కార్యాలయం – పారిస్ లో ఉంది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
5 + 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!