Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) దక్షిణాఫ్రికాకి చెందిన బ్లాక్ రైనోని సంరక్షించేందుకు ఈ క్రింది ఏ సంస్థ మొట్టమొదటిసారిగా ఇటీవల వైల్డ్ లైఫ్ బాండ్ ని ఇష్యూ చేసింది ?

A) IPCC
B) IUCN
C) World Bank
D) IMF

View Answer
C

Q) భారత ప్రభుత్వం ఇటీవల ఈ క్రింది ఏ సంవత్సరంలోపు 220 ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది ?

A) 2025
B) 2030
C) 2027
D) 2035

View Answer
A

Q) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ “Retail tech Consortium” ని ఏర్పాటు చేసింది ?

A) IIM – అహ్మదాబాద్
B) ISB – HYDERABAD
C) IIM – బెంగళూర్
D) IIM – ముంబయి

View Answer
A

Q) “బెర్సమా షీల్డ్ – 2022” మిలిటరీ ఎక్సర్సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇది ఒక మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ దీనిని మలేషియా నిర్వహిస్తుంది.
2. ఈ ఎక్సర్ సైజ్ లో ఆస్ట్రేలియా ,న్యూజిలాండ్, సింగపూర్, యూకే పాల్గొంటాయి.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ నేషనల్ కాన్ఫరెన్స్” ఇటీవల ఎక్కడ జరిగింది ?

A) న్యూ ఢిల్లీ
B) బెంగళూరు
C) హైదరాబాద్
D) విశాఖ పట్నం

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
9 + 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!