Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో తొలినాళ్లలో సంచరించిన/ జీవించిన క్షీరదం యొక్క ఆనవాళ్లను గుర్తించారు ?

A) ఛత్తీస్ ఘడ్
B) కేరళ
C) రాజస్థాన్
D) తెలంగాణ

View Answer
D

Q) “India and The Bangladesh Liberation War” పుస్తక రచయిత ఎవరు ?

A) చంద్రశేఖర్ దాసు గుప్తా
B) అజయ్ ముఖర్జీ
C) సుజయ్ ఘోష్
D) ప్రియా బెనర్జీ

View Answer
A

Q) “1946 : Last war of Independence” పుస్తక రచయిత ఎవరు ?

A) సతీష్ చంద్ర
B) బిపిన్ చంద్ర
C) ప్రమోద్ కపూర్
D) రమేష్ థాపర్

View Answer
C

Q) “MMIC – Monolithic Microwave Integrated Circuits” ని ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?

A) DRDO
B) C – DAC
C) ECIL
D) BEL

View Answer
A

Q) “సంభవ్, స్వావలంభన్ ” అనే కార్యక్రమాలు ఈ క్రింది ఏరకమైన చెత్తని మేనేజ్ చేసేందుకు ఏర్పాటు చేశారు ?

A) ఎలక్ట్రానిక్ వేస్ట్
B) మెరైన్ వేస్ట్
C) కెమికల్ వేస్ట్
D) ప్లాస్టిక్ వేస్ట్

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
9 − 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!