Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఇటీవల ఇండియా – బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన నేవి ఎక్సర్సైజ్ పేరేంటి ?

A) సంప్రీతి
B) ఇంద్ర
C) బోంగో సాగర్
D) సాగర శక్తి

View Answer
C

Q) “National Endangered Species Day” ఏ రోజున జరుపుతారు ?

A) మే మూడవ శుక్రవారం
B) మే మూడవ ఆదివారం
C) మే మూడవ గురువారం
D) మే మూడవ శనివారం

View Answer
A

Q) “40వ PRAGATI (ప్రగతి)” సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు ?

A) ధర్మేంద్ర ప్రధాన్
B) అమిత్ షా
C) కిషన్ రెడ్డి
D) నరేంద్ర మోడీ

View Answer
D

Q) “ఆసియా కప్ – 2022 హాకీ టోర్నమెంట్” ఎక్కడ జరుగుతుంది ?

A) టోక్యో (జపాన్)
B) బ్యాంకాక్ (థాయిలాండ్)
C) జకర్తా (ఇండోనేషియా)
D) న్యూ ఢిల్లీ (ఇండియా)

View Answer
C

Q) “ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ – 2022” పోటీలు ఇటీవల ఎక్కడ జరిగాయి ?

A) లండన్ (యుకె)
B) ఇస్తాంబుల్ (టర్కీ)
C) మనీలా (ఫిలిప్పైన్స్)
D) దుబాయ్ (యు ఏఈ)

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
26 × 27 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!