Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఔషధ ఉత్పత్తి పరంగా భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది ?

A) 2వ స్థానం
B) 3వ స్థానం
C) 4వ స్థానం
D) 5వ స్థానం

View Answer
B

Q) “e – Adhigam” అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) పంజాబ్
B) ఢిల్లీ
C) హర్యానా
D) మధ్య ప్రదేశ్

View Answer
C

Q) “Jivhala (జీవ్ హాలా)” అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) ఉత్తర ప్రదేశ్
B) మహారాష్ట్ర
C) మధ్య ప్రదేశ్
D) గుజరాత్

View Answer
B

Q) “Indo – Pak War 1971- Reminiseenes of Air Warriors”అనే పుస్తకాన్ని ఎవరు ప్రారంభించారు ?

A) రాజ్ నాథ్ సింగ్
B) నరేంద్ర మోడీ
C) హరి కుమార్
D) DK జోషి

View Answer
A

Q) ఇటీవల “Paperomia Albertiae” అనే కొత్త వృక్ష జాతిని ఏ రాష్ట్రంలో గుర్తించారు ?

A) అస్సాం
B) త్రిపుర
C) మహారాష్ట్ర
D) కేరళ

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
27 × 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!