Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) హర్యానా ప్రభుత్వం ఇటీవల ఈ క్రింది ఏ క్రీడాకారుని సొంత టౌన్ లో స్టేడియం నిర్మించనున్నట్లు ప్రకటించింది?

A) యువరాజ్ సింగ్
B) గీత ఫోగట్
C) యోగేశ్వర్ దత్
D) నీరజ్ చోప్రా

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.ఇటీవల 2022 లో 75 వ “సంతోష్ ట్రోఫీ” పోటీలు కేరళలో జరిగాయి.
2. సంతోష్ ట్రోఫీ లో కేరళ పశ్చిమ బెంగాల్ ని ఓడించి ఏడవ టైటిల్ని చేజిక్కించుకుంది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C

Q) ప్రస్తుతం జర్మనీ ఛాన్సలర్ పేరేంటి?

A) ఏంజెలా మోర్కెల్
B) బ్రిట్నా ఎర్నెస్ట్
C) ఒలాఫ్ స్కాల్జ్
D) ఫ్రాంక్ వాల్టన్

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల NATGRID- “National Intelligence Grid” క్యాంపస్ ని బెంగళూరులో ప్రారంభించారు.
2. ఇది చట్ట వ్యతిరేఖ డబ్బు సరఫరా ని ఆపేందుకు వివిధ రకాల భద్రత చర్యలు తీసుకునేందుకు తోడ్పడుతుంది.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) ఇటీవల ప్రధాని సలహాదారుగా (Adviser to PM) ఎవరు నియామకం అయ్యారు ?

A) తరుణ్ కపూర్
B) సంజీవ్ సన్యాల్
C) KV సుబ్రహ్మణ్యం
D) సుబ్రహ్మణ్యం శాస్త్రి

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
27 − 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!