Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఇటీవల భారత్ ఈ క్రింది ఏ దేశాల్లోని మెడికల్ కోర్సులు చేయొద్దు అని విద్యార్థులకు తెలిపింది?

A) చైనా
B) రష్యా
C) పాకిస్తాన్
D) ఉక్రెయిన్

View Answer
C

Q) ఈక్రిందివానిలో సరైనదిఏది?
1. ఇటీవలబీహార్లోనిపూర్నియాలో దేశంలోనే మొట్టమొదటిసారిగా ధాన్యం ఆధారిత ఇథనోల్ ఉత్పత్తి ప్లాంట్ ను ఏర్పాటుచేయనున్నారు.
2. ఈ ప్లాంటురోజుకి65,000లీటర్ల ఇథనోల్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్లాంట్ 150 టన్నుల బియ్యం వరిని ఉపయోగించుకుంటుంది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “State Of World Forests – 2022″రిపోర్ట్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని UNEP విడుదల చేసింది.
2. ఈ రిపోర్ట్ ప్రకారం గత 30 ఏళ్లలో ప్రపంచం మొత్తంలో భూమ్మీద ఉన్న 10% అడవులు అంతరించిపోయాయి.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.15వ WFC (వరల్డ్ ఫారెస్ట్ కాంగ్రెస్ )ఉత్తర కొరియాలోని సియోల్ లో గల కోయెక్స్ (coex) లో జరగనుంది.
2. ఈ WFC ని 2-6 may 2022 వరకు FAO నిర్వహించనుంది.

A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q) ఇటీవల ఇండియన్ కోస్ట్ గార్డు వారు ప్రారంభించిన ఫాస్ట్ పెట్రోల్ వెస్సెల్ పేరేంటి?

A) రుస్తుo
B) కమలాదేవి
C) కరoజ్
D) వేలా

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
5 + 25 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!