Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) “Intersolar Europe – 2022” సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది ?

A) పారిస్ (ఫ్రాన్స్)
B) మ్యూనిచ్ (జర్మనీ)
C) మాడ్రిడ్ (స్పెయిన్)
D) ఓస్లో (నార్వే)

View Answer
B

Q) “World Migratory Bird Day” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని 2006 నుండి UN ప్రతి సంవత్సరం మే 14న జరుపుతుంది.
2. 2022 థీమ్:- “Light Pollution”

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) ఇటీవల మరణించిన “షేక్ ఖలీఫా బిన్ జాయెద్” ఈ క్రింది ఏ దేశ అధ్యక్షుడు ?

A) సౌదీ అరేబియా
B) కువైట్
C) యూఏ ఈ
D) ఖతార్

View Answer
C

Q) ఇటీవల విడుదల చేసిన పోర్ట్స్ “Highest Paid Athlets – 2022″లలో మొదటి మూడు స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఎవరు ?

A) లియోనెల్ మెస్సీ, లెబ్రాన్ జేమ్స్, క్రిస్టియానో రోనాల్డో
B) క్రిస్టియానో రోనాల్డో, లియోనెల్ మెస్సీ, నైమర్
C) క్రిస్టియానో రోనాల్డో ,జేమ్స్, లియోనెల్ మెస్సీ
D) క్రస్టియానో రోనాల్డో , నైమర్ , లూయీస్ హామిల్టన్

View Answer
A

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.భారత 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా రాజీవ్ కుమార్ ఇటీవల నియామకం అయ్యారు.
2. ఆర్టికల్ 324 (2)ద్వారా రాష్ట్రపతి, ప్రధాన ఎన్నికల కమిషనర్ ని నియమిస్తారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
2 × 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!