Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఇటీవల “MBE మెంబర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంఫైర్- 2022” అవార్డ్ని ఈ క్రింది ఏ వ్యక్తికి ఇచ్చారు?

A) రిషి సునక్
B) గుర్మీత్ బవా
C) గురుస్వామి కృష్ణమూర్తి
D) సోను సూద్

View Answer
C

Q) ఇటీవల “మియామీ గ్రాండ్ ప్రిక్స్ (F1రేస్)”టైటిల్ ని ఎవరు గెలిచారు?

A) లెక్ లెర్క్
B) మ్యాక్స్ వేర్ స్టాపెన్
C) లూయిస్ హామిల్టన్
D) కార్లోస్ చాంజ్

View Answer
B

Q) “సన్ వే ఫర్ మెంటేరా ఓపెన్ చెస్ట్ టోర్నమెంట్ – 2022″టైటిల్ ని ఇటీవల ఎవరు గెలుపొందారు?

A) D. గుకేష్
B) అర్జున్ ఎరగైసి
C) మాగ్నస్ కార్ల్ సన్
D) కోనేరు హంపీ

View Answer
A

Q) “ఖెలో ఇండియా యూత్ గేమ్స్ – 2021″గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇవి హర్యానాలోని “పంచకుల”లో జరుగనున్నాయి.
2. దీని మస్కట్ – ధాకడ్ (Dhakad)

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “రొమైన్ రొలండ్ బుక్ ప్రైజ్ – 2022″ని ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి ఇచ్చారు?

A) రస్కిన్ బాండ్
B) జూంపా లహరి
C) సుధా మూర్తి
D) త్రినంజన్ చక్రవర్తి

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
27 − 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!