Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) పంట నమోదు కోసం ఈ క్రింది ఏ రాష్ట్రం “Crop Booking” అనే యాప్ ని ప్రారంభించనుంది ?

A) గుజరాత్
B) కర్ణాటక
C) తెలంగాణ
D) మధ్య ప్రదేశ్

View Answer
C

Q) ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల ఇండియాలో మొట్టమొదటి సెమీ హై స్పీడ్ ట్రైన్ ని అల్ స్టమ్ సంస్థ తయారు చేసి డెలివరీ చేసింది.
2. ఈ సెమీ హై స్పీడ్ ట్రైన్ ఢిల్లీ – మీరట్ మధ్య నడవనుంది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఈక్రింది పథకాలలో సరైన జతలను గుర్తించండి ?
1. PMSBY – MAY,9,2015.
2. PMJJBY – MAY,9,2015.
3. APY – Sep,25, 2015.

A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) 1, 2, 3

View Answer
A

Q) ఇటీవల WTC -“వరల్డ్ ట్రేడ్ సెంటర్” లో ఈక్రింది ఏ సంస్థ శాశ్వత కార్యాలయాన్ని కొనుగోలు చేసింది ?

A) NHRC
B) CIC
C) ICAR
D) Lokpaal

View Answer
D

Q) SEBI సంస్థ ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నన్సే కి సంబంధించిన అడ్వైజరీ కమిటీ ని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది ?

A) రజనీష్ కుమార్
B) నవనీత్ మునత్
C) రాజీవ్ రంజన్
D) PC మోడీ

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
30 − 29 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!