Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) “గతిశక్తి సంచార్ పోర్టల్” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని DOT-“Dept of Telecommunications” ప్రారంభించింది.
2. టెలికాం రంగంలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని పెంచడం కోసం దీనిని ఏర్పాటు చేశారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల “Aster Guardian Global Nursing Award” లలో భాగంగా వరల్డ్ బెస్ట్ నర్స్ గా “అన్నా కబాలే దూబా” నిలిచారు.
2. అన్నా కబాలే దూబా, కెన్యాకి చెందిన నర్స్.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల అమిత్ షా హైదరాబాద్ లో NCFL-“National Cyber Forensic Laboratory”ని ప్రారంభించారు.
2. ఈ NCFL ని CFSL- హైదరాబాద్ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల ఇండియాలో 52వ టైగర్ రిజర్వు గా రాజస్థాన్ లోని” రామ్ ఘార్ విష్ ధారి”టైగర్ రిజర్వు ని ప్రకటించారు.
2. రాజస్థాన్ లో మొత్తం నాలుగు టైగర్ రిజర్వు లు ఉన్నాయి . అవి: రణతంబోర్ ,ముకుందర హిల్స్, సారిస్క, రామ్ ఘార్ విష్ ధారి.

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q) ఇటీవల “ఉబేర్ కప్- 2022” ని ఈ క్రింది ఏ దేశం గెలిచింది?

A) చైనా
B) సౌత్ కొరియా
C) థాయ్ ల్యాండ్
D) డెన్మార్క్

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
16 × 30 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!