Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) INCOIS- Indian National Centre For Ocean Information Services ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

A) గోవా
B) మంగళూరు
C) హైదరాబాద్
D) విశాఖపట్నం

View Answer
C

Q) కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖSHG గ్రూపులకి ఉత్పత్తులకి మార్కెట్ అందించేందుకు ఇటీవల ఏ సంస్థతోMOU కుదుర్చుకున్నాయి?

A) Flip kart
B) Nykaa
C) Meesho
D) Amezon

View Answer
D

Q) ఇటీవల ఏప్రిల్ నెలలో (2022) రీటెల్ ద్రవ్యోల్బణం ఎంత నమోదయింది?

A) 7.79%
B) 7.25%
C) 6.85%
D) 7.10%

View Answer
A

Q) ఇటీవల ISSF(ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్) జూనియర్ వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది?

A) న్యూఢిల్లీ
B) సుహ్ల్(జర్మనీ)
C) పారిస్ (ఫ్రాన్స్)
D) బీజింగ్( చైనా)

View Answer
B

Q) ఇటీవల మరణించిన ప్రముఖ కవి రమాకాంత్ శుక్ల ఏ రాష్ట్రానికి చెందినవారు?

A) ఉత్తరాఖండ్
B) బీహార్
C) ఉత్తర ప్రదేశ్
D) పంజాబ్

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
36 ⁄ 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!