Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) IBM సంస్థ యొక్క చైర్మన్ & సిఈఓ ఎవరు ?

A) శoతన్ నారాయణ్
B) అరవింద్ కృష్ణ
C) సుందర్ పిచాయ్
D) మాంటెక్ సింగ్

View Answer
B

Q) CIA -“సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ” యొక్క CTO గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) రవి శర్మ
B) కమలా హ్యరిస్
C) నంద్ ముల్ చందానీ
D) గౌతమ్ కృష్ణ

View Answer
C

Q) కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి హర్ దీప్ సింగ్ పూర్తి ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఆన్లైన్ బిల్డింగ్ ఫర్మిషన్ సిస్టంని ప్రారంభించారు.

A) సిక్కిం
B) మధ్య ప్రదేశ్
C) ఉత్తర ప్రదేశ్
D) గుజరాత్

View Answer
A

Q) జమ్ము & కాశ్మీర్ లోని ఏ నగరంలో మొదటిసారిగా “నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ జమ్మూ & కాశ్మీర్” జరగనుంది ?

A) ఉరి
B) బారాముల్లా
C) శ్రీనగర్
D) అనంత్ నాగ్

View Answer
C

Q) ఇటీవల “International Research Conference On In Solvency and Bankruptcy” సమావేశాన్ని ఈ క్రింది ఏ సంస్థ నిర్వహించింది ?

A) IIM – అహ్మదాబాద్
B) IIM – కోల్ కత్తా
C) IIT – ఢిల్లీ
D) IIT – మద్రాస్

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
2 + 29 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!