Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది ఏ దేశంలో ఇటీవల “మంకి ఫాక్స్ (monkey pox)”అనే వైరల్ ఇన్ఫెక్షన్ ని రిపోర్ట్ చేశారు?

A) నమీబియా
B) యు, కె
C) కెనడా
D) బ్రెజిల్

View Answer
B

Q) “తల సేమియా వ్యాధి” ఈ క్రింది దేనికి సంబంధించినది?

A) రక్తం
B) కాలేయం
C) హృదయం
D) మెదడు

View Answer
A

Q) ఇటీవల వార్తల్లో కనిపించిన “రాఖీ గర్వి”అనే ప్రఖ్యాత ప్రాంతం ఏ రాష్ట్రం లో ఉంది?

A) గుజరాత్
B) పంజాబ్
C) మధ్య ప్రదేశ్
D) హర్యానా

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల కేంద్ర హోం శాఖ క్రింద పనిచేసే “రిజిస్ట్రార్ జనరల్ ఆఫీస్” భారత్ లో మరణాల రేటు పైన ఒక రిపోర్ట్ విడుదల చేసింది.
2.ఈ రిపోర్ట్ లో 2019లో2.48కోట్ల జననాలు, 2020లో 2.42కోట్ల జననాలు నమోదు కాగా జననాలరేటు నమోద్2.40%కి తగ్గింది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) హోంశాఖ ఇచ్చిన జనన,మరణాల రిపోర్ట్ గూర్చి క్రింది వానిలో సరైనది ఏది?
1.ఈ రిపోర్ట్ లో అత్యధిక మరణాల రేటు ఉన్న మొదటి3రాష్ట్రాలు-బీహార్(18.3%)మహారాష్ట్ర(16.6%)అస్సాం(14.7%)
2.అత్యధిక జననాల రేటు ఉన్న మొదటి 3రాష్ట్రాలు, UTలక్షదీప్(14.3%)హర్యానా(11.7%)బీహార్ (8.4%)

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
27 × 25 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!