Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.వీర శైవ మతాన్ని బసవేశ్వరుడు (బసవడు), కర్ణాటకలో ప్రారంభించారు.
2. బసవడు/ బసవేశ్వరుడు కాకతీయ రాజు గణపతి దేవునికి సమకాలీనుడు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “Operation Satark” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని “RPF- రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్” ప్రారంభించింది.
2. దీనిని ఏప్రిల్ 5 – 30,2022 వరకు జరిపారు.
3.రైల్వే లో జరిగే అన్ని రకాల చట్టవ్యతిరేక రవాణాలను అరికట్టేందుకు దీనిని ఏర్పాటు చేశారు.

A) 1,2
B) 2,3
C) 1,3
D) అన్నీ సరైనవే

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల “Health Cloud” పేరుతో ఒక మొబైల్ కంటైనర్ హాస్పిటల్ ని విశాఖపట్నంలో ప్రారంభించారు.
2. ఈ హాస్పిటల్ ని Railtel,WHO అధిపతులు ప్రారంభించారు.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) “గ్లోబల్ పాటిదార్ బిజినెస్ సమ్మిట్ – 2022” ఇటీవల ఏ నగరంలో జరిగింది ?

A) అహ్మదాబాద్
B) గాంధీ నగర్
C) వడోదర
D) సూరత్

View Answer
D

Q) ఇటీవల 100 వ భారత యూనికార్న్ గా అవతరించిన కొత్త స్టార్టప్ సంస్థ ఏది ?

A) Phone pe
B) Flipcard
C) Meesho
D) Open Financial Technologies prvt Ltd

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
13 − 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!