Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) “కoచోత్” అనే ఫెస్టివల్ ని ఏ ప్రాంతంలో జరుపుతారు ?

A) అస్సాం
B) సిక్కిం
C) త్రిపుర
D) జమ్మూ & కాశ్మీర్

View Answer
D

Q) LIC గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?

A) బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ రిపోర్టు ప్రకారం ప్రపంచంలో మూడవ అత్యంత శక్తివంతమైన కంపెనీ.
B) 10వ అత్యంత విలువ కలిగిన ఇన్సూరెన్సు బ్రాండ్.
C) LIC ని 1955,Sept, 1న ఏర్పాటు చేశారు.

View Answer
A, B

Q) PM కిసాన్ సంపద యోజన గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని 2016లో వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.
2.వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్, స్టోర్ చేసి కొత్త టెక్నాలజీలతో వాటిలో జరిగే వేస్టేజ్ లని తగ్గించేందుకు దీనిని ఏర్పాటు చేశారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
B

Q) భారత నీటి అవసరాలను తీర్చేందుకు ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ “ఆక్వా మ్యాప్” ని ఏర్పాటు చేసింది ?

A) ఐఐటీ – ఢిల్లీ
B) NGRI – హైదరాబాద్
C) IISC – బెంగళూర్
D) ఐఐటీ – మద్రాస్

View Answer
D

Q) ఈక్రిందివానిలోసరైనదిఏది?
1.ఇటీవలకర్ణాటకలో నెలకొన్న”హిజాబ్”వివాదం ఆరాష్ట్రహైకోర్టుఒకత్రిసభ్యకమిటీనిఏర్పాటుచేసింది
2.కమిటీకిప్రధానన్యామూర్తిగాజస్టీస్ రితురాజ్ ఆవాస్తేఅధ్యక్షుడుకాగాకర్ణాటకజస్టిస్ కృష్ణ,S. దీక్షిత్,జస్టీస్ జైబున్నిసా,M.ఖాజి సభ్యులుగా ఉంటారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
25 × 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!