Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) Feb, 16 – 18,2022 వరకు వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ ఈ క్రింది ఏ సంస్థ నిర్వహించనుంది?

A) TERI
B) NITI Ayog
C) IREDA
D) MOEFCC

View Answer
A

Q) కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ సెక్రటేరియట్ ఏర్పాటుకోసం ఆమోదం తెలిపింది?

A) G-20
B) UNEP
C) Cop – 27
D) IPCC

View Answer
A

Q) ఇటీవల ” ఖైబర్( khaibar – buster)”అనే మిస్సైల్ ని ఈ క్రింది ఏ దేశం ప్రయోగించింది?

A) పాకిస్తాన్
B) సౌదీ అరేబియా
C) ఇరాన్
D) ఇరాక్

View Answer
C

Q) వచ్చే ఐదేళ్లలో 100శాటి లైట్లను ప్రయోగించనున్న ట్లు తెలిపి వార్తల్లో నిలిచిన ఈ క్రింది ఎడుటెక్( Edutech) సంస్థ ఏది?

A) అనంత్ టెక్నాలజీస్
B) నవరస్
C) బైజూస్
D) అన్ అకాడమీ

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.”Polaris Dawn” పేరుతో ఒక కొత్త స్పేస్ మిషన్ ని “Space X” ప్రయోగించనుంది.
2. ఈ మిషన్ కి ఇటీవల “అన్న మీనన్” ని ఒక ఆస్ట్రోనాట్ గా తీసుకున్నారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!