Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు ఇటీవల “డిజిటల్ స్ట్రాటజీ 2022 – 25” ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?

A) UNDP
B) UNEP
C) IPCC
D) UNFCC

View Answer
A

Q) ఈక్రింది ఏ సంవత్సరంలో NHM – “నేషనల్ హైడ్రోజన్ మిషన్” ని ప్రారంభించారు ?

A) 2020,Aug,15
B) 2021,Aug,15
C) 2022,Jan,26
D) 2019,Aug,15

View Answer
B

Q) దేశీయ పర్యాటకoని ప్రమోట్ చేసేందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ క్రింది ఏ ఏవియేషన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?

A) ఆకాష ఎయిర్
B) టాటా ఎయిర్ లైన్స్
C) ఇండిగో ఏవియేషన్ లిమిటెడ్
D) అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్

View Answer
D

Q) UNCTAD ప్రకారం 2021లో గూడ్స్ & సర్వీసెస్ విభాగంలో జరిగిన ప్రపంచం మొత్తం ట్రేడ్ (వాణిజ్యం) ఎంత ?(US డాలర్లలో)

A) 26.5 ట్రిలియన్
B) 28.5 ట్రిలియన్
C) 30 ట్రిలియన్
D) 32.5 ట్రిలియన్

View Answer
B

Q) ఇటీవల ఈ క్రింది ఏ దేశం ఇండియా యొక్క UPI ని ఆదేశంలో ప్రవేశపెట్టిన మొదటి దేశంగా నిలిచింది ?

A) శ్రీలంక
B) బంగ్లాదేశ్
C) నేపాల్
D) భూటాన్

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
25 − 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!