Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) “weste to wealth creation” ప్రోగ్రాం గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని సుందర్బన్స్ లో మహిళల ఉపాధి అవకాశాలను పెంచేందుకు అక్కడ చేపల వ్యర్థాలతో కొన్ని రకాల నగలను ,దండలను తయారు చేయించే ప్రోగ్రాంగా ప్రారంభించారు.
2. దీనిని SIDBI ప్రారంభించింది.

A) 1
B) 2
C) 1,2
D) అన్నీ సరైనవే

View Answer
C

Q) “ఆపరేషన్ పరివర్తన్” అనే ప్రోగ్రాం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) మధ్యప్రదేశ్
B) మహారాష్ట్ర
C) ఒడిశా
D) ఆంధ్ర ప్రదేశ్

View Answer
D

Q) ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్న “చింతామణి నాటకం” ని ఎవరు రాశారు?

A) కల్లూరి సుబ్బారావు
B) కల్లకూరి నారాయణరావు
C) దుశ్చర్ల సత్యనారాయణ
D) సుబ్బిశెట్టి

View Answer
B

Q) ఈ క్రింది ఏ సంస్థలు “Quit Tabacco” అనే యాప్ ని ప్రారంభించాయి?

A) WHO
B) UNICEF
C) AIIMS
D) ICMR

View Answer
A

Q) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి “బిజినెస్ స్టాండర్డ్ బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్ 2022” అవార్డు ఇచ్చారు?

A) నవరంగ్ సైనీ
B) ఊర్జిత్ పటేల్
C) సందీప్ భక్షి
D) వినీత్ జోషి

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
21 ⁄ 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!