Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) “జన్ బాగీధారి ఎంపవర్మెంట్ (Janbagidhari Empower ment)”అనే పోర్టల్ ని భారత ప్రభుత్వం ఈ క్రింది ఏ రాష్ట్రం/UT కోసం ఏర్పాటు చేసింది?

A) జమ్మూ అండ్ కాశ్మీర్
B) లఢక్
C) పంజాబ్
D) హర్యానా

View Answer
A

Q) ఈ క్రిందివానిలో సరైనదిఏది?
1. ఇండియన్ రైల్వేస్,BHELరెండుకలిసిఇండియా లో మొట్టమొదటి రైల్వే సోలార్ పవర్ ప్లాంట్ ని ఏర్పాటుచేశాయి.
2. 1.7మెగావాట్ల సామర్థ్యంగల ఈపవర్ ప్లాంట్ ని బీనా(మధ్యప్రదేశ్) లో ఏర్పాటు చేశారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C

Q) ఇండియాలో మొట్టమొదటి “Cable Stayed Railway Bridge” ఏ నదిపై ఏ రాష్ట్రంలో ఇండియన్ రైల్వే ఏర్పాటు చేయనుంది?

A) చినాబ్ ( జమ్మూ అండ్ కాశ్మీర్)
B) అంజి (జమ్మూ అండ్ కాశ్మీర్)
C) జీలం (లఢక్)
D) రావి ( జమ్మూ అండ్ కాశ్మీర్)

View Answer
B

Q) ఇటీవల యూరోపియన్ ఆస్ట్రానమర్లు గుర్తించి, పేరు పెట్టిన ఈ క్రింది గేలాక్సీ పేరేంటి?

A) Alcyoneus
B) Nebula
C) Xever
D) Randever

View Answer
A

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ – వింధ్యాచల్ మధ్య QKD – క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ లింక్ ని విజయవంతంగా ప్రయోగించింది.
2. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ QKD టెక్నాలజీని ఐఐటీ – ఢిల్లీ, DRDO లు కలిసి లాంఛ్ చేశాయి.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
10 ⁄ 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!