Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) లావెండర్ (Lavender) ఉత్పత్తి కోసం ఇటీవల ఈ క్రింది ఏ జిల్లాని”one District- one product”క్రింద ఎంపిక చేశారు?

A) డో డా (Doda)
B) శ్రీనగర్
C) ఉదంపూర్
D) పుల్వామా

View Answer
A

Q) ఇటీవల “C- Dome” అనే నావల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఈ క్రింది ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది?

A) ఉత్తర కొరియా
B) ఇజ్రాయేల్
C) జపాన్
D) రష్యా

View Answer
B

Q) “వింటర్ ఒలంపిక్స్- 2022” గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇవి Feb,4- 20,2022, బీజింగ్ (చైనా)లో జరిగాయి.
2. ఈ గేమ్స్ లో పతకాల పట్టికలో నార్వే, జర్మనీ, చైనాలుమొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C

Q) “ఎక్సర్ సైజ్ కోబ్రా వారియర్ -2022” గూర్చి క్రిందివానిలో సరైనది ఏది?

A) ఇదిఒక ఎయిర్ ఎక్సర్సైజ్
B) మార్చి6-27,2022 నుండి UKలో ఇది జరగనుంది
C) ఇది ఒక మల్టీ నేషనల్ ఎక్సర్సైజ్ ఇందులో ఇండియా పాల్గొంటుంది.ఇండియా తరుపున”LCA తేజస్”ఎయిర్ క్రాఫ్ట్ కూడాఇందులో పాల్గొంటుంది

View Answer
A, B, C

Q) ఇండియా – ఏషియా – ఎక్స్ ప్రెస్ (IAX)” మాల్దీవులను కలిపే సముద్రగర్భ కేబుల్ సిస్టంని ఈ క్రింది ఏ సంస్థ వేయనుంది/ నిర్మించనుంది ?

A) టెస్లా (స్టార్ లింక్)
B) గూగుల్
C) ఎయిర్ టెల్
D) రిలయన్స్ జియో

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
18 − 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!