Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ప్రకృతి సేద్యాoని ప్రోత్సహించడం కోసం” JIVA (జీవా)” ప్రోగ్రాం ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?

A) ICAR
B) ICRISAT
C) FAO
D) NABARD

View Answer
D

Q) ప్రపంచ రికార్డు(or) వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లో కెక్కిన ' అటల్ టన్నెల్' ఈ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇది 10000 అడుగుల ఎత్తున రోహితంగ్ కనుమ పైన దీనిని నిర్మించారు .
2. ఈ టన్నెల్ హిమాలయాల్లో ' భాష్కర్ శ్రేణి' లో ఉంది .

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
A

Q) ఇటీవల NCERT డైరెక్టర్ గా ఎవరు నియమకం అయ్యారు ?

A) MR కుమార్
B) JD కుమార్
C) ప్రజక్తా కోలి
D) దినేష్ ప్రసాద్ సకల్నీ

View Answer
D

Q) “India – Africa Relations: Changing Horizons” పుస్తక రచయిత ఎవరు?

A) రాజీవ్ భాటియా
B) విజయ్ గోఖలే
C) హరిబాబు
D) కృష్ణ చతుర్వేది

View Answer
A

Q) NSWS – నేషనల్ సింగిల్ విండో సిస్టం ని ఇంటిగ్రేట్ చేసిన మొట్టమొదటి UT రాష్ట్రం ఏది?

A) ఢిల్లీ
B) J & K
C) లడక్
D) హర్యానా

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
29 × 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!