Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల ఫిబ్రవరి 15-18 ,2022 వరకు” సింగపూర్ ఎయిర్ షో – 2022 చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సింగపూర్ లోజరిగింది?
2. ఈ ఎయిర్ షో లో ఇండియా నుండి IAF యొక్క”LCA – MK- 1 ఎయిర్ క్రాఫ్ట్ ఇందులో పాల్గొననుంది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C

Q) “HOPE EXPress” అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ఇటీవల ప్రకటించింది?

A) మహారాష్ట్ర
B) కర్ణాటక
C) గుజరాత్
D) ఉత్తర ప్రదేశ్

View Answer
A

Q) “Anti – Smaggling Day” గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసింది.
2. దీనినిFeb,11,2022 నుండి Feb,11న జరపాలని నిర్ణయించారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు

View Answer
B

Q) “Taste makers:seven Immigrant Women who Revolutionized Food in America “పుస్తక రచయిత ఎవరు?

A) రజత్ భాటియా
B) రాజీవ్ భటియా
C) మయూఖ్ సేన్
D) సుస్మితా గుప్తా

View Answer
C

Q) ISRO ఇటీవల ఈ క్రింది ఏ రాకెట్ ని Feb,14, 2022న లాంచ్ చేసింది/ చేయనుంది?

A) PSLV – C51
B) PSLV – C52
C) PSLV – C 42
D) PSLV – C 44

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
26 − 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!