Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఇటీవల మరణించిన “సుర్జీత్ సేన్ గుప్తా” ఈ క్రింది ఏ క్రీడకు చెందినవారు ?

A) కబడ్డీ
B) ఫుట్ బాల్
C) రెజ్లింగ్
D) హాకీ

View Answer
B

Q) ఈ క్రింది ఏ వ్యక్తికి “హిలాల్ – ఇ – పాకిస్తాన్” అనే బిరుదుని ఇటీవల పాకిస్తాన్ ఇచ్చింది ?

A) ఇమ్రాన్ ఖాన్
B) బిల్ గేట్స్
C) జో బైడెన్
D) ఒమర్ అబ్దుల్లా

View Answer
B

Q) “The Founders: The Story of Paypal and The Enterpreneurs Who Shaped Silicon Valley” పుస్తక రచయిత ఎవరు ?

A) అరవింద్ అడిగ
B) గౌతమ్ మాథుర్
C) జిమ్మీ సోనీ
D) రవీంద్రన్

View Answer
C

Q) “ఖజురహో డాన్స్ ఫెస్టివల్” ఈ క్రింది ఏ రాష్ట్రంలో జరిగింది ?

A) ఉత్తర ప్రదేశ్
B) రాజస్థాన్
C) మధ్యప్రదేశ్
D) మహారాష్ట్ర

View Answer
C

Q) ఇటీవల మరణించిన రవీష్ తివారీ ఒక ———- ?

A) ఫుట్ బాల్ క్రీడాకారుడు
B) జర్నలిస్ట్
C) రచయిత
D) రెజ్లింగ్ క్రీడాకారుడు

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
16 − 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!