Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఇటీవల ఈ క్రింది ఏ దేశం కొలాస్ (koalas) ని “IUCN -Endangered” కేటగిరీలోకి చేర్చింది?

A) ఆస్ట్రేలియా
B) యూకే
C) ఇండియా
D) శ్రీలంక

View Answer
A

Q) “Reimagining Health care in India”అనే రిపోర్ట్ ని ఈ క్రింది ఏ సంస్థ రూపొందించింది?

A) Ministry of Health
B) AIIMS
C) NITI Ayog
D) ICMR

View Answer
C

Q) “ఖజిరంగా నేషనల్ పార్క్ “గుండా ఈ క్రింది ఏ నది ప్రవహిస్తుంది?

A) గంగా
B) యమునా
C) తీస్తా
D) బ్రహ్మపుత్ర

View Answer
D

Q) “Nanna Shale Nanna koduge”అనే యాడ్ ని ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రారంభించనుంది?

A) కర్ణాటక
B) కేరళ
C) తమిళనాడు
D) ఒడిషా

View Answer
A

Q) ఏ ప్రముఖ వ్యక్తి జన్మదిన సందర్భంగా Feb 13న “National Women's Day” గా జరుపుకుంటారు?

A) ఇందిరాగాంధీ
B) విజయలక్ష్మి పండిట్
C) ఝాన్సీ లక్ష్మీబాయి
D) సరోజినీ నాయుడు

View Answer
D

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!