Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) “సైక్లోన్ బట్సీరాయ్” ఇటీవల ఈ క్రింది ఏ దేశాన్ని వణికించింది ?

A) మొజాంబిక్
B) సోమాలియా
C) మడ గాస్కర్
D) ఇథియోపియా

View Answer
C

Q) ఈక్రింది వానిలో సరైన జతలను గుర్తించండి ?
1.POSOCO చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ – SR నరసింహన్.
2.NCERT డైరెక్టర్ – దినేష్ ప్రసాద్ సక్లానీ.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ప్రపంచంలో “Covid – 19 DNA Vaccine”ని నిర్వహించనున్న (Administer)మొదటి దేశంగా ఏది నిలిచింది ?

A) యుఎస్ ఏ
B) చైనా
C) యుకె
D) ఇండియా

View Answer
D

Q) “విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ – VSSC”యొక్క కొత్త డైరెక్టర్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) సతీష్ రెడ్డి
B) కె. శివన్
C) ఉన్ని కృష్ణన్ నాయర్
D) కృష్ణ నాయర్

View Answer
C

Q) “ఫైనాన్షియల్ లిటరసీ వీక్” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని 2016 నుండి “RBI” ఏర్పాటు చేసింది.
2. 2022 లో ఫిబ్రవరి 14 – 18 వరకు దీనిని జరుపనున్నారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
6 + 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!