Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఇటీవల మరణించిన ప్రముఖ రచయిత “చెన్నవీర కణవి” ఏ రాష్ట్రoకి చెందినవారు ?

A) తమిళనాడు
B) కేరళ
C) ఆంధ్ర ప్రదేశ్
D) కర్ణాటక

View Answer
D

Q) శాస్త్ర మొబైల్ యాప్, స్మార్ట్ కార్డ్ ఆర్మ్స్ లైసెన్స్ ఈ క్రింది ఏ ప్రాంత పోలీసుల కోసం ప్రారంభించారు ?

A) ఢిల్లీ
B) ఉత్తర ప్రదేశ్
C) గుజరాత్
D) మహారాష్ట్ర

View Answer
A

Q) “A – 23” అనే గేమింగ్ యాప్ కి ఎవరు బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం అయ్యారు ?

A) షారుఖ్ ఖాన్
B) అలియా భట్
C) పంకజ్ త్రిపాఠీ
D) విజయ్ శర్మ

View Answer
A

Q) ఆసియాలోనే అతిపెద్ద “Bio – CNG Plant” ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?

A) గాంధీ నగర్
B) వడోదర
C) ఇండోర్
D) ఝాన్సీ

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. గోల్డ్ హబ్ వెబ్సైట్ ప్రకారం 2021లో అత్యధిక బంగారాన్ని కొనుగోలు చేసిన సెంట్రల్ బ్యాంక్ థాయిల్యాండ్ సెంట్రల్ బ్యాంకు నిలిచింది.
2. అత్యధిక బంగారం కొనుగోళ్లలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండవ స్థానంలో నిలిచింది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
22 − 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!