Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) DIA – “డిఫెన్స్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ ” యొక్క చీఫ్ (హెడ్) గా ఎవరిని నియమించారు ?

A) KJS ధిల్లాన్
B) GAV రెడ్డి
C) Lt.Gen నటరాజ క్రిష్ణన్
D) సతీష్ రెడ్డి

View Answer
B

Q) “NSO 2020 – 21” యొక్క భారత GDP ఎంత ఉంటుందని ఇటీవల తెలిపింది ?

A) 8.2%
B) 8.5%
C) 8.4%
D) 6.6%

View Answer
D

Q) “ఇండియా ప్రెస్ ఫ్రీడమ్ రిపోర్ట్2021″గూర్చి క్రింది వానిలో సరియైనది ఏది?

A) దీనినిPTI- ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విడుదలచేసింది
B) జర్నలిస్టులపైన జరిగిన దాడులసంఖ్యఆధారంగా ఈరిపోర్ట్ని రూపొందించారు
C) ఇందులోమొ.5స్థానాల్లో ఉన్నరాష్ట్రాలుJ&K,UP,MP, త్రిపుర,ఢిల్లీ

View Answer
B, C

Q) “PM -DevINE(PM – డివైన్)”గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఈ పథకాన్ని 2022-23 బడ్జెట్ లో నిర్మలా సీతా రామన్ గారు ప్రతిపాదించారు.
2.ఈ పథకం దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాల అభివృద్ధికి సంబంధించినది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
A

Q) ఇటీవల ఈ క్రింది ఏ బ్యాంక్ శ్రీలంక కి 500 మిలియన్ డాలర్ల రుణాన్ని ఇందన అవసరాల కోసం ఇవ్వనుంది ?

A) SBI Bank
B) Bank of Baroda
C) AXIS Bank
D) EXIM Bank

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
4 × 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!