Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) Tom Tom (టామ్ టామ్) ట్రాఫిక్ ఇండెక్స్ గూర్చి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. అందులో మొదటి స్థానంలో ఇస్తాంబుల్ ( టర్కీ) రెండవ స్థానంలోమాస్కో(రష్యా) నిలి చాయి.
2. ఇండియా నుండి ముంబాయి (5వ స్థానం), బెంగళూర్ (10వ స్థానంలో) నిలిచాయి .

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల వార్తల్లో నిలిచిన చాకలి గట్టు ద్వీపం ఈ క్రింది ఏ నదిలో ఉంది ?

A) ప్రాణహిత
B) శబరి
C) గోదావరి
D) కృష్ణ

View Answer
D

Q) ఇటీవల వార్తల్లో నిలిచిన ” పాక్ ఐల్యాండ్(Falk Island) ఈ క్రింది ఏ సముద్రం లో ఉంటాయి?

A) మధ్యధరా సముద్రం
B) హిందూ మహాసముద్రం
C) అట్లాంటిక్ మహాసముద్రం
D) బంగాళాఖాతం

View Answer
C

Q) కోస్టల్ వల్నారెబులిటి ఇండెక్స్( Coastal Valnerebiliti Index) ఈ క్రింది ఏ సంస్థ రూపొందించనుంది ?

A) INCOIS
B) IISC – బెంగళూర్
C) ఇండియన్ కోస్ట్ గార్డ్
D) IIT – మద్రాస్

View Answer
A

Q) ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) చైర్మన్ గా ఎవరు నియామకం అయ్యారు ?

A) MR కుమార్
B) శాంతి పండిట్
C) సుస్మితా గుప్తా
D) S. కిషోర్

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
18 ⁄ 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!