Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఇటీవల ఇండియన్ ఆర్మీ డ్రెస్ కలర్ లాంటి Gecko (తొండ) ని ఈ క్రింది ఏ రాష్ట్రంలో కొత్తగా గుర్తించారు ?

A) మేఘాలయ
B) త్రిపుర
C) మిజోరాం
D) అస్సాం

View Answer
A

Q) 19వ “బయో ఏషియా సదస్సు – 2022” ఎక్కడ జరగనుంది ?

A) న్యూ ఢిల్లీ
B) బెంగళూరు
C) పూణే
D) హైదరాబాద్

View Answer
D

Q) ఇటీవల మెటావేర్స్ లో బ్యాంక్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి బ్యాంక్ పేరు ఏంటి ?

A) Barclays
B) HSBC
C) JP Morgan
D) Bank of America

View Answer
C

Q) “ప్రమర్శ్ – 2022” అనే కెరీర్ కౌన్సిలింగ్ వర్క్ షాప్ ని ఇటీవల ఈ క్రింది ఏ ప్రాంతంలో ప్రారంభించారు ?

A) నాగపూర్
B) లక్నో
C) బికనీర్
D) జై సల్మీర్

View Answer
C

Q) “World Day of Social Justice” గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20న 2008 నుండి జరుపుతున్నారు.
2.2022 థీమ్:- “Achieving Social Justice Through Formal Employment”.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
7 + 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!