Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) “దయానంద సరస్వతి” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?

A) ఈయన అసలు పేరు – గంగాధర చటోపాధ్యాయ.
B) ఈయన 1875 లో ఆర్య సమాజ్ ని స్థాపించారు.
C) “India For Indians”అనే నినాదాన్ని మొదటగా ఈయనే సూచించారు.

View Answer
B, C

Q) “చెర్నోబిల్ అణు ప్రమాదం” ఏ సంవత్సరంలో జరిగింది ?

A) 1984, April
B) 1986, April
C) 1985, April
D) 1982, April

View Answer
B

Q) “డిష్ టీవీ” బ్రాండ్ అంబాసిడర్ గా ఇటీవల ఎవరిని నియమించారు ?

A) రోహిత్ శర్మ
B) షారుఖ్ ఖాన్
C) రణ్ బీర్ కపూర్
D) రిషబ్ పంత్

View Answer
D

Q) “National Protein Day” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని 2020 నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 27న నిర్వహిస్తున్నారు.
2. 2022 థీమ్:- “Food Futurism”.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల మరణించిన “హేమానంద బిస్వాల్ “ఈ క్రింది ఏ రాష్ట్రానికి తొలి గిరిజన ముఖ్యమంత్రిగా పని చేశారు ?

A) ఒడిషా
B) జార్ఖండ్
C) త్రిపుర
D) మణిపూర్

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
25 × 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!