Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ప్రసిద్ధి చెందిన పశ్ మైనా శాలువలకి ఏ ప్రాంతం ప్రసిద్ధి ?

A) జమ్మూ & కాశ్మీర్
B) ఉత్తర ప్రదేశ్
C) మధ్య ప్రదేశ్
D) అస్సాం

View Answer
A

Q) ఇటీవల హైడ్రోజన్ తో నడిచే మొట్ట మొదటి ట్రైన్ ని ఏ దేశం ప్రారంభించింది ?

A) చైనా
B) దక్షిణ కొరియా
C) జపాన్
D) జర్మనీ

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. 53వ సవరణ ద్వారా మిజోరాం కి రాష్ట్ర హోదాని, 55 వ రాజ్యాంగ సవరణ ద్వారా అరుణాచల్ప్రదేశ్ కి రాష్ట్ర హోదానిచ్చారు.
2. ఫిబ్రవరి 20 – 1987 నుండి ఈ రాష్ట్రాలు అధికారికంగా రాష్ట్రాలు గా గుర్తించబడ్డాయి.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఈ క్రింది ఏ దేశంలో మొదటిసారిగా IIT ని (విదేశంలో) ఏర్పాటు చేయనున్నారు ?

A) బంగ్లాదేశ్
B) యుఎఈ
C) సౌదీ అరేబియా
D) ఒమన్

View Answer
B

Q) ప్రస్తుత ఆర్థిక శాఖ “ప్రధాన ఆర్థిక సలహాదారు” ఎవరు ?

A) KV సుబ్రహ్మణ్యం
B) దేబబ్రత మొహాపాత్ర
C) అనిరుధ్ దేశ్ పాండే
D) సంజీవ్ సన్యాల్

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
14 − 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!