Current Affairs Telugu November 2022 For All Competitive Exams

26) మున్సిపల్ బాండ్ ని విడుదల చేసిన భారత్ లోని రెండవ నగరం ఏది ?

A) ఇండోర్
B) వడోదర
C) అహ్మదాబాద్
D) గువాహటి

View Answer
B) వడోదర

27) ఈ క్రింది ఏ పదం “Collins Dictonary’s World of the Year – 2022” గా నిలిచింది ?

A) COVID – 19
B) Kyiv
C) Perma crisis
D) Perseverence

View Answer
C) Perma crisis

28) ATP వరల్డ్ నెంబర్ వన్ స్థానాన్ని ఇటీవల కైవసం చేసుకున్న అతి చిన్న వయసుకుడు ఎవరు?

A) డానియల్ మద్వదేవ్
B) కార్లోస్ అల్కా రాజ్
C) జోవిల్ ఫ్రెడ్ సోంగా
D) లీటన్ హెలిట్

View Answer
B) కార్లోస్ అల్కా రాజ్

29) ఇటీవల 53వ IFFI ఫిల్మ్ ఫెస్టివల్ లో ” ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ – 2022 ” గా ఎవరి సత్కారం చేశారు?

A) అమితాబ్ బచ్చన్
B) కృష్ణ
C) కృష్ణం రాజ్
D) చిరంజీవి

View Answer
D) చిరంజీవి

30) ఇండియాలో మొట్టమొదటి రిటైల్ మున్సిపల్ బాండ్ ని ఈ క్రింది మునిసిపాలిటీ జారీ చేయనుంది?

A) చెన్నై
B) హైదరాబాద్
C) ఇండోర్
D) గాంధీనగర్

View Answer
C) ఇండోర్

Spread the love

Leave a Comment

Solve : *
30 − 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!