Current Affairs Telugu November 2022 For All Competitive Exams

11) “జోజిలా కనుమ (Zojila Pass)” ఎక్కడ ఉంది ?

A) జమ్మూ కాశ్మీర్
B) లడక్
C) హిమాచల్ ప్రదేశ్
D) ఉత్తరాఖండ్

View Answer
B) లడక్

12) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ ” పబ్లిషర్ ఆఫ్ ది ఇయర్ – 2022 ” అవార్డుని గెలుచుకుంది?

A) పియర్సన్
B) టాటా మెక్ గ్రాహిల్స్
C) హార్పర్ కొలిన్స్ (Harper Collins)
D) S.Chand

View Answer
C) హార్పర్ కొలిన్స్ (Harper Collins)

13) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము E – Kumbh (e – కుంభ్) అనే వెబ్ పోర్టల్ ని ప్రారంభించారు
2.E – KUMBH పోర్టల్ లో ఇంజనీరింగ్ కి సంబంధించిన పుస్తకాలలో 12 భాషలలో అందుబాటులో ఉంటాయి

A) 1
B) 2
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

14) ఇటీవల భారతదేశం ఈ క్రింది ఏ దేశంతో “Week of Young Researchers – 2022″ని ఏర్పాటు చేసింది ?

A) జర్మనీ
B) జపాన్
C) ఫ్రాన్స్
D) కెనడా

View Answer
A) జర్మనీ

15) “Camouflage Pattern” యూనిఫాo తయారీకి ఈ క్రింది ఏ సంస్థ /ఏ విభాగం మేదో సంపత్తి హక్కులని రిజిస్టర్ చేసింది ?

A) Indian Army
B) DRDO
C) ITBP
D) BSF

View Answer
A) Indian Army

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!