Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఇటీవల డిసెంబర్ 31, 2021న ఈ క్రింది ఏ సంస్థ”One Nation – One Grid – One Frequency” మొదటి వార్షికోత్సవాలను నిర్వహించింది ?

A) PGCIL
B) NTPC
C) BEL
D) ERC

View Answer
A

Q)”షాలిమార్ గార్డెన్ ” ని ఎవరు నిర్మించారు ?

A) జహంగీర్
B) షాజహాన్
C) అక్బర్
D) మహ్మద్ బిన్ తుగ్లక్

View Answer
A

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.”లోసర్ ఫెస్టివల్” ని ప్రతి సంవత్సరం లడక్ లో జరుపుతారు.
2. “లోసర్ ఫెస్టివల్” లడక్ లో ఉన్న టిబిటిన్ బుద్ధిస్టుల నూతన సంవత్సర వేడుకగా ప్రతి సంవత్సరం జరుపుతారు.

A) 1, 2 సరైనవే
B) 1 మాత్రమే సరైనది
C) 2 మాత్రమే సరైనది
D) ఏదీ కాదు

View Answer
A

Q)ఢిల్లీలోని విధానసభలో ఝాన్సీ లక్ష్మీబాయి, జలియన్ వాలాబాగ్ ఉదంతం పెయింటింగ్ లని గోడలపై వేశారు. కాగా ఏ రకం పెయింటింగ్ ?

A) మురాల్ పెయింటింగ్
B) మధుభని పెయింటింగ్
C) సోహ్రీ – కోవర్ పెయింటింగ్
D) వర్లీ పెయింటింగ్

View Answer
A

Q)ఇటీవల 10 – 12 క్లాసుల పిల్లలకు “ఉచిత మొబైల్ టాబ్లెట్” పంపిణీ పథకంని ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) ఉత్తరాఖండ్
B) మధ్య ప్రదేశ్
C) రాజస్థాన్
D) హర్యానా

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
18 ⁄ 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!