Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)జనవరి 21న ఈ క్రింది ఏ రాష్ట్రాలు రాష్ట్ర దినోత్సవాలని (State hood Day) జరుపుకుంటాయి ?

A) గోవా
B) సిక్కిం
C) త్రిపుర
D) మణిపూర్
E) మేఘాలయ

View Answer
C, D, E

Q)ఇటీవల UNDP -“United Nations Development Programme” యొక్క యూత్ క్లైమేట్ ఛాంపియన్ గా నిలిచిన మొదటి భారతీయ వ్యక్తి ?

A) ప్రజక్తా కోలి
B) D. జాహ్నవి
C) మేధా పాట్కర్
D) సుధా మూర్తి

View Answer
A

Q)ఈక్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల పులుల సంరక్షణ కొరకు ఏర్పాటు చేసిన 4వ ఏషియా మినిస్ట్రీయల్ కాన్ఫరెన్స్ జరిగింది.
2. ఈ కాన్ఫరెన్స్ “ఇండియా “నిర్వహించింది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
A

Q)”కోయిలా దర్పణ్ (koyla Darpan)”అనే పోర్టల్ ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?

A) Coal
B) Steel
C) Power
D) Commerce &Industries

View Answer
A

Q)ఇటీవల ఏర్పాటుచేయనున్న “ప్లాస్టిక్ పార్క్” గూర్చి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. దీనిని మంగళూరు లో ఏర్పాటు చేయనున్నారు.
2. రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖ క్రింద పాలీ ప్రోపిలీన్ యూనిట్ ని ఇక్కడ ఏర్పాటు చేస్తారు.

A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
15 ⁄ 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!