Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఇటీవల USAకి చెందిన నాణెంల పైన మొదటిసారిగా ఈ క్రింద నల్లజాతి మహిళ పేరుని ముద్రించారు ?

A) మయా ఏంజెలౌ
B) మిచెల్లీ ఒబామా
C) సిమోనా బైల్స్
D) సెరెనా విలియమ్స్

View Answer
A

Q)ఇటీవల “The Global Risk Report – 2022” ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది ?

A) WEF
B) UNFCCC
C) IPCC
D) UNEP

View Answer
A

Q)”ఓరాంగ్ నేషనల్ పార్క్” ఏ రాష్ట్రంలో ఉంది ?

A) అస్సాం
B) అరుణాచల్ ప్రదేశ్
C) ఒడిషా
D) ఉత్తరాఖండ్

View Answer
A

Q)ISRO గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?

A) దీనిని 1969, ఆగస్టు, 15న ఏర్పాటు చేశారు.
B) ఇది రక్షణ మంత్రిత్వ శాఖ కింద పని చేస్తుంది.
C) ప్రస్తుత ఇస్రో చైర్మన్ – S. సోమనాథ్.

View Answer
A, C

Q)ISFR- 2021 ” గూర్చి క్రింది వానిలో సరైనది ఏది?

A) దీని ప్రకారం దేశం అడవుల శాతం – 24.05%
B) చెట్లు ,అడవుల విస్తీర్ణం – 80.9 మిలియన్ హెక్టార్ల
C) దేశంలోని 17 రాష్ట్రాలు/లకు లు ఎక్కవ అడవులు కలిగి ఉన్నాయి .

View Answer
B, C
Spread the love

Leave a Comment

Solve : *
25 × 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!