Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)భారత ప్రభుత్వం ఇటీవల “అమర్ జవాన్ జ్యోతి”ని ఈ క్రింది దేనిలో కలిపింది ?

A) నేషనల్ వార్ మెమోరియల్
B) ఇండియా గేట్
C) రాజ్ ఘాట్
D) నేతాజీ స్మారక స్థూపం

View Answer
A

Q)ఇటీవల నాసా యొక్క IASP – ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ ని పూర్తి చేసిన మొదటి భారతీయ వ్యక్తి ఎవరు ?

A) D. జాహ్నవి
B) మేఘన
C) నిరుపమా
D) రీమా ఖగ్తి

View Answer
A

Q)ఈ క్రింది ఏ దేశం ఆధ్వర్యంలో ఇటీవల మొదటి “బ్రిక్స్ షేర్పాస్ మీటింగ్ – 2022” జరిగింది ?

A) చైనా
B) ఇండియా
C) రష్యా
D) బ్రెజిల్

View Answer
A

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఆంటీ ఆర్మర్ వెపన్ AT4 సప్లై కొరకు స్వీడన్ కి చెందిన “Saab” అనే కంపెనీతో ఇండియన్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ ఒప్పందం చేసుకున్నాయి.
2.AT4 వెపన్ 9 kg ల బరువుoడి, 200m వరకు గల లక్ష్యాలను చేదించవచ్చు.

A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q)ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం ఏ సంవత్సరంలోగా ఇండియా చైనాని అధిగమించి మూడవ అతిపెద్ద ఇథనోల్ వినియోగదారుగా నిలవనుంది ?

A) 2026
B) 2025
C) 2030
D) 2029

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
18 × 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!