Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)EWS గుర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.EWS కోసం కొత్తగా రాజ్యాంగంలో 15(6),16(6) అనే ఆర్టికల్స్ ని చేర్చారు
2.EWS యొక్క ఇన్ కం లిమిట్ ని పరిశీలించేందుకు Nov, 2020 లో అజయ్ భూషణ్ పాండే నేతృత్వంలో ఒక త్రిసభ్య కమిటీని వేశారు

A) 1, 2 సరైనవే
B) 1 మాత్రమే సరైనది
C) 2 మాత్రమే సరైనది
D) ఏదీ కాదు

View Answer
A

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ప్రస్తుత రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా – వివేక్ జోషి.
2. ఇండియాలో జనగణన ని”1948 – జనగణన చట్టం” ప్రకారం చేస్తారు.
3. ఇండియాలో మొదటి జనగణనని లార్డ్ మాయో కాలంలో 1892 లో చేపట్టారు.

A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) అన్నీ సరైనవే

View Answer
A

Q)ఇటీవల ఈ క్రింది ఏ దేశానికి 5 లక్షల Covid – 19 వ్యాక్సిన్ లని ఇండియా పంపించింది ?

A) అప్ఘనిస్థాన్
B) మయన్మార్
C) బ్రెజిల్
D) ఇరాన్

View Answer
A

Q)ఈ క్రింది ఏ రెండు దేశాలు ఇరు దేశాల మధ్య ఉన్న అణు సామర్ధ్య వివరాలు, ఇరుదేశాల్లో ఉన్న ఖైదీల వివరాలు ఇచ్చిపుచ్చుకున్నాయి ?

A) ఇండియా – పాకిస్థాన్
B) ఇండియా – శ్రీలంక
C) ఇండియా – చైనా
D) ఇండియా – మయన్మార్

View Answer
A

Q)ఇటీవల జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా 38 కోట్లతో అల్లూరు పేరుమీద మ్యూజియాన్ని ఈ క్రింది ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు ?

A) లంబసింగి
B) అనకాపల్లి
C) నర్సీ పట్నం
D) సామర్ల కోట

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
9 + 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!