Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ క్రింది ఏ వ్యక్తి ఆధ్వర్యంలో “ఎనర్జీ ట్రాన్సిషన్ అడ్వైజరీ కమిటీ” ని ఇటీవల ఏర్పాటు చేసింది ?

A) తరుణ్ కపూర్
B) ధర్మేంద్ర ప్రధాన్
C) అజయ్ భూషణ్ పాండే
D) సంజీవ్ సన్యాల్

View Answer
A

Q)”ఇండియా సెమీ కండక్టర్ మిషన్ – ISM ” ని ఇటీవల ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?

A) ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
B) వాణిజ్యం, పరిశ్రమలు
C) రక్షణ శాఖ
D) కమ్యూనికేషన్ల శాఖ

View Answer
A

Q)ఇటీవల ముంబై ప్రెస్ క్లబ్ చేత “జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్ – 2020” గా ఈ క్రింది ఏ వ్యక్తిని ప్రకటించారు ?

A) డానిష్ సిద్ధిఖీ
B) రాజ్ దీప్ సర్ధేశాయ్
C) రాజీవ్ మసంద్
D) అల్లం రాజయ్య

View Answer
A

Q)”అబ్దల్లా హమ్ డొక్ (Abdalla Hamdok)” ఇటీవల ఈ క్రింది ఏ దేశ ప్రధానిగా రాజీనామా చేశారు ?

A) సూడాన్
B) ఈజిప్ట్
C) జోర్డాన్
D) సిరియా

View Answer
A

Q)ఇటీవల 46వ GSTకౌన్సిల్ మీటింగ్ జరిగింది కాగా దీని గూర్చిక్రింది వానిలో సరైనది ఏది?
1. న్యూఢిల్లీలో జరిగిన ఈ కౌన్సిల్ మీటింగ్ కి నిర్మలసీతారామన్ చైర్ పర్సన్ గావ్యవహరించారు
2. 45వకౌన్సిల్లో తీసుకున్న నిర్ణయం మేరకు టెక్స్ టైల్స్ ఫైనGSTరేటుని5%నుండి18%కి పెంచారు

A) 1 మాత్రమే సరైనది
B) 2 మాత్రమే సరైనది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
19 × 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!