Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఈ క్రింది ఏ కమిటీ సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని,”IES – Indian Environmental Services” ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది ?

A) TSR సుబ్రమణియన్
B) KV సుబ్రమణియన్
C) అజయ్ భూషణ్ పాండే
D) రాజీవ్ శర్మ

View Answer
A

Q)పురాతన సరస్వతి నదిని పునరుద్ధరించేందుకు హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఈ క్రింది ఏ డ్యాo ని ఇరు రాష్ట్రాలు కలిసి నిర్మించనున్నాయి ?

A) ఆది భద్రి
B) హరికే
C) మానస సరోవర్
D) సరస్వతి

View Answer
A

Q)జాతీయ ఓటర్ల దినోత్సవం గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని ప్రతి సంవత్సరం జనవరి, 25న 2011 నుండి జరుపుతున్నారు.
2.2022 థీమ్ :- “Making Elections Inclusive, Accessible and Participative.

A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q)”ICC – 2021″ అవార్డుల్లో సరైన వాటిని గుర్తించండి ?

A) Player of the Year (Men’s) – బాబర్ ఆజమ్
B) Player of the Year (Women’s)- స్మృతి మంధాన
C) ODI Player of the Year – విరాట్ కోహ్లి
D) T- 20I player of the Year – మహ్మద్ రిజ్వాన్

View Answer
B, D

Q)”వైస్ చీఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఇటీవల ఎవరిని నియమించారు ?

A) లెప్టినెంట్ జనరల్ పనోజ్ పాండే
B) కరంబీర్ సింగ్
C) హరిసింగ్
D) లెప్టినెంట్ జనరల్ CP మొహంతీ

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
28 − 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!