Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)”ప్రవాసీ భారతీయ దివాస్ (PBD)”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.2022లో 21వ ప్రవాసీ భారతీయ దివాస్ ని జరుపుతున్నారు.
2. దీనిని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ జరుగుతుంది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
A

Q)”10 Flash Points 20 years” పుస్తక రచయిత ఎవరు ?

A) మనీష్ తివారీ
B) శశథరూర్
C) అమిత్ షా
D) ధర్మేంద్ర ప్రధాన్

View Answer
A

Q)ఇటీవల “స్కోచ్ అవార్డ్స్ 2021 (సిల్వర్)” కేటగిరిలో ఈ క్రింది ఏ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ , ఈ అవార్డుని గెలుపొందింది ?

A) ఢిల్లీ
B) తెలంగాణ
C) గుజరాత్
D) ఉత్తర ప్రదేశ్

View Answer
A

Q)”Institutional Change and Power Assymetry in the Context of Rural India” పుస్తక రచయిత ఎవరు ?

A) అమర్ పట్నాయక్
B) రాజీవ్ కుమార్
C) అజయ్ భూషణ్ పాండే
D) సంజీవ్ సన్యాల్

View Answer
A

Q)”ఆల్ ఉమెన్ రిఫరీ టీం” బ్రాండ్ అంబాసిడర్ గా ఇటీవల LIC సంస్థ ఈ క్రింది ఏ వ్యక్తిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది ?

A) జూలన్ గో స్వామి
B) షఫాలీ వర్మ
C) విరాట్ కోహ్లీ
D) KV రాహుల్

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
16 × 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!