Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఈ క్రింది ఏ నేషనల్ పార్క్ లో ఇటీవల “Swamp Deer” గణన జరిగింది ?

A) ఖజిరంగా
B) జిమ్ కార్బెట్
C) బందీపూర్
D) దిబ్రూ – సైకోవ్

View Answer
A

Q)”Arrow – 3″ ఇంటర్ సెప్ట్ బాలిస్టిక్ మిసైల్ గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని ఇజ్రాయెల్ విజయవంతంగా పరీక్షించింది.
2. ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ లో భాగంగానే దీనిని ఇజ్రాయెల్, యుఎస్ ఏ కలిసి అభివృద్ధి చేశాయి.

A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q)ఇటీవల మరణించిన MK ప్రసాద్ ఒక —— ?

A) పర్యావరణవేత్త
B) శాస్త్రవేత్త
C) జర్నలిస్ట్
D) సంగీత కళాకారుడు

View Answer
A

Q)”రాబర్టా మెట్ సోలా (Roberta Metsola)” ఇటీవల ఈ క్రింది ఏ పార్లమెంట్ కి అధ్యక్షురాలిగా నియామకం అయ్యారు ?

A) ఈయూ
B) ఉజ్బెకిస్తాన్
C) డెన్మార్క్
D) యుకె

View Answer
A

Q)COVID – 19 వ్యాక్సిన్ ని అభివృద్ధి చేసినందుకు ఈ క్రింది ఏ సంస్థ యొక్క అధిపతికి జెనెసిస్ ప్రైజ్ వచ్చింది ?

A) ఆల్బర్ట్ బౌర్లా
B) అదర్ పూనావాలా(సీరమ్)
C) కృష్ణా ఎల్లా (భారత్ బయోటెక్)
D) సతీష్ రెడ్డి (డాక్టర్ రెడ్డీస్)

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
26 × 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!