Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)IHS మార్కెట్ నివేదిక ప్రకారం ఈ క్రింది ఏ సంవత్సరం లోపు భారత్ ఆసియాలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది ?

A) 2030
B) 2032
C) 2040
D) 2035

View Answer
A

Q)”బ్యాంక్ ఆఫ్ బరోడా” బ్రాండ్ అంబాసిడర్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) షఫాలీ వర్మ
B) పీవీ సింధు
C) జూలన్ గోస్వామి
D) స్మృతి మంధాన

View Answer
A

Q)”Sea Dragon 22″ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇది ఒక ఆంటీ సబ్మెరైన్ వార్ ఫేర్ ఎక్సర్ సైజ్ పశ్చిమ పసిఫిక్ లోని గువామ్ లో ఇది జరగనుంది.
2. ఇందులో యుఎస్ ఏ, యుకె, ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా, జపాన్, సౌత్ కొరియాలు పాల్గొననున్నాయి.

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q)”లాసూంగ్ & నామ్ సూంగ్” అనే ఫెస్టివల్ ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం/ UT జరిపింది ?

A) సిక్కిం
B) లడఖ్
C) అరుణాచల్ ప్రదేశ్
D) అస్సాం

View Answer
A

Q)”ఆక్వామేషన్ (Aquamation)” అంటే ఏమిటి ?

A) హైడ్రాలసిస్ ద్వారా చనిపోయిన మనిషి దాన సంస్కారాలు చేయడం
B) సరికొత్త రొయ్యల పెంపకం టెక్నాలజీ
C) నీటి నుండి H2, O2 లను వేరు చేసే టెక్నాలజీ
D) ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చే కొత్త మిషన్

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
4 × 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!